మల్టీప్లెక్స్‌లను నియంత్రించండి

Published: Tuesday September 11, 2018

మల్లీప్లెక్స్‌ థియేటర్లలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని మండలిలో సభ్యులు మంత్రి పత్తిపాటి పుల్లారావును కోరారు. మంచినీళ్లు కూడా కొనుక్కోలేనంతగా రేట్లు పెంచుతున్నారని, à°ˆ పరిస్థితిని నియంత్రించాలని ఎంవీవీఎస్‌ మూర్తి కోరారు. బయట నుంచి ఆహార పానీయాలు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంఆర్‌పీ అమలవుతున్నదా లేదా అని చూడడమే తమ బాధ్యత అని మల్టీప్లెక్స్‌లను నియంత్రించే అధికారం తమకు లేదని మంత్రి సమాధానమిచ్చారు. కాగా, రాష్ట్రంలో 788 అనాథ ఆశ్రమాలు ఉండటం ఆశ్చర్యకరమని, అవన్నీ సక్రమంగా నడుస్తున్నాయో లేదో చూడాలని పీడీఎఫ్‌ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం కోరారు. మత్స్యకారులకు ఇంధనంపై 50ు సబ్సిడీ ఇవ్వాలని ఎంవీవీఎస్‌ మూర్తి కోరారు. లీటరుకు సబ్సిడీని రూ.12.9à°•à°¿ పెంచుతామని సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని చిక్కాల రామచంద్రరావు కోరారు.