కోర్కెలను తీర్చే రొట్టెల పండుగ

Published: Saturday September 22, 2018

నెల్లూరు: à°•à±‹à°°à±à°•à±†à°²à°¨à± తీర్చే రొట్టెల పండుగ రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు à°—à°‚à°§ మహోత్సవం నిర్వహించనున్నారు. తమ కోర్కెలను తీర్చుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు బారాషాహీద్ దర్గాకు తరలివస్తున్నారు. తొలిరోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనావేశారు. తొలి రోజున వివాహం, ఉద్యోగం రొట్టెలకు డిమాండ్‌ ఏర్పడింది. à°† రొట్టెల కోసం యువత ఎక్కువసేపు ఘాట్‌à°² వద్ద వేచి చూశారు.