విశాఖపట్నం నగరంలో నేటి కార్యక్రమాలు

Published: Saturday January 20, 2018

కళాభారతిలో సాయత్రం 5 గంటలకు లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డుల ప్రధానోత్సవం.

గురజాడ కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుంచి కూచి పూడి నాట్యప్రదర్శనలు.

వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఆచార్య వెంకటరమణ స్మారక ఉపన్యాసం.

నోవాటెల్‌లో ఉదయం 11 గంటలకు జైపూర్‌ జ్యూయలరీ ఎగ్జిబిషన్‌.

శ్రీకన్య హోటల్‌లో ఉదయం 10 గంటలకు పుడ్‌ప్రాసెసింగ్‌ సదస్సు.

జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సాయం త్రం 4 గంటలకు రామ్‌గోపాల్‌ వర్మవాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన.