69వ గణతంత్ర వేడుకలు

Published: Friday January 26, 2018

à°•à°¡à°ª: à°ªà±‹à°²à±€à°¸à± పరేడ్ గ్రౌండ్స్‌లో 69à°µ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. à°ˆ సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ బాబురావునాయుడు ఎగురవేశారు. à°ˆ కార్యక్రమంలో ఎస్పీ బాబూజి అట్టాడ, అధికారులు పాల్గొన్నారు. à°ˆ వేడుకల్లో పోలీసుల నిర్వహించిన కవాతు పలువురిని ఆకట్టుకుంది. అత్యున్నత సేవలందించిన అధికారులకు సేవా పథకాలను కలెక్టర్, ఎస్పీ అందజేశారు.