రెండో ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో భారత్

Published: Sunday November 19, 2017

 à°¶à±à°°à±€à°²à°‚కతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ à°’à°• వికెట్ కూడా కోల్పోకుండా ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ తర్వాత శ్రీలంక భారత్ కంటే 122 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి భారత ఓపెనర్లు నిలకడగా ఆడి à°’à°• వికెట్ కూడా కోల్పోకుండా ఆధిక్యాన్ని సాధించారు. 29 ఓవర్లలో ఇద్దరు ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ అర్థశతకాలు నమోదు చేయడంతో భారత్ వికెట్ నష్టపోకుండా 126 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ లంక కంటే 4 పరుగుల ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్ 62, శిఖర్ ధావన్ 63 పరుగుల వ్యక్తిగత స్కోర్ నమోదు చేశారు. కాగా à°ˆ ఇన్నింగ్స్‌లో ఇంకా 28 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈలోపు భారత్ లంకకు మంచి ఆధిక్యాన్ని ముందుంచితే భారత్ గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.