మద్యం అమ్మకాలను నిషేధించాలి’

Published: Saturday December 29, 2018

విజయవాడ: à°¡à°¿à°¸à±†à°‚బరు 30, 31, జనవరి 1 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), à°…à°–à°¿à°² భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శులు కసాపురం రమేష్‌, à°¡à°¿. రమాదేవిలు శుక్రవారం à°’à°• ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అనేక మంది యువకులు వేడుకలలో భాగంగా మద్యం తాగి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బార్‌, వైన్‌ షాపులను అన్ని కూడళ్లలో మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.