కాగిత పరిశ్రమకు ఓకే

Published: Monday December 31, 2018
రాష్ట్రానికి తలమానికంగా భావిస్తున్న ఆసియా పల్ప్‌ à°…à°‚ డ్‌ పేపర్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందడుగు పడింది. à°ˆ నెల 9à°¨ రామాయపట్నం సమీపంలో సీఎం చంద్రబాబు à°ˆ పరిశ్రమకు భూమిపూజ చేయనున్నారు. ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించడం.. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలితో అవగాహనా ఒప్పందం చేసుకోవడం à°šà°•à°šà°•à°¾ జరిగిపోనున్నాయి. ప్రకాశం జిల్లా రామాయపట్నం సమీపంలో రెండు దశల్లో రూ.53 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో రూ.28,000 కోట్ల పెట్టుబడితో 15వేల మందికి ఉపాధి కల్పించడం ద్వారా 30 లక్షల టన్నుల కాగితం ఉత్పత్తి చేయనున్నారు. సుబాబుల్‌, సరుగుడు తోటలను పెంచేందుకు వీలుగా 60 వేల మందితో యాజమాన్యం ఒప్పందం చేసుకోనుంది.
 
భారీ పెట్టుబడితో పరిశ్రమ.. ప్రత్యక్షంగా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు.. నేరుగా 60 వేల మంది రైతులతో ఒప్పందం చేసుకోవడం వల్ల వారికి నిరంతర ఆదా à°¯ మార్గాన్ని చూపినట్లు అయిందని ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌ చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఆసియా పల్ప్‌ అండ్‌ పేపర్‌ స్థాపించే à°ˆ పరిశ్రమ.. ఐటీసీ కంటే పదిరెట్లు అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నా యి. తొలి దశలో 30 లక్షల టన్నులు, రెండో దశలో ఇంకో 20 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచేందుకు సంస్థ సిద్ధమైంది.
 
ప్రకాశం జిల్లా రైతులు గతంలో సరుగుడు కొంతకాలం, à°† తరువాత సుబాబులు కొంతకాలం వేశారు. రాబడి పెద్దగా లేకపోవడంతో నిలిపేశారు. తాజాగా, కాగిత పరిశ్రమ ఏర్పాటుతో రైతులు మళ్లీ సుబాబుల్‌, సరుగుడు తోటలను పెంచేందుకు వీలు కలుగుతుంది. దీనికి అనుబంధంగా పరిశ్రమలు రావాల్సి ఉన్నందున దోనకొండ పారిశ్రామిక కేంద్రం అభివృద్ధి చెందుతుందని à°† వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.