వాట్సాప్‌పై గూగుల్‌ కన్ను

Published: Thursday January 31, 2019
వాట్సాప్‌.. à°ªà±‚ర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్‌ అయిన మెసేజింగ్‌ యాప్‌.. వాట్సాప్‌ ద్వారా చేసే కాల్స్‌కూ అత్యంత భద్రత ఉంటుంది. అయితే మీరు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడుతున్నట్లయితే.. ఎప్పుడెప్పుడు వాట్సా్‌పని వాడారు? రోజులో à°Žà°‚à°¤ సమయం వెచ్చిస్తున్నారు? వంటి వివరాలతోపాటు ప్రతి థర్డ్‌పార్టీ యాప్‌ వివరాలు గూగుల్‌కు చేరుతున్నాయి. మీరు ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా, కంప్యూటర్‌ ద్వారా చేసే ఆన్‌లైన్‌ షాపింగ్‌ వివరాలు గూగుల్‌ రికార్డ్స్‌లో నమోదువుతున్నాయి. ఇందుకు కారణం.. మొబైల్‌ యూజర్లకు గూగుల్‌ సేవలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. గూగుల్‌ప్లే వాడేప్పుడు అగ్రిమెంట్‌ను గుడ్డిగా ఆమోదించడమే. ఇలా గూగుల్‌ మిమ్మల్ని ట్రాక్‌ చేయకుండా ఉండాలంటే.. సెట్టింగ్స్‌లో కొన్ని ఆప్షన్లను తొలగించడమొక్కటే మార్గమని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.
 
ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడుతున్న వాట్సాప్‌ యూజర్లు గూగుల్‌ ‘వెబ్‌ అండ్‌ యాప్‌ యాక్టివిటీ’ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేస్తే ఏ రకమైన ట్రాకింగ్‌ ఉండబోదు. ఇక్కడా à°’à°• ట్విస్ట్‌ ఉంది. మీరు కంప్యూటర్‌లో à°† ఫీచర్‌ను తొలగిస్తే.. డెస్క్‌టా్‌పలో గూగుల్‌ ట్రాకింగ్‌ నిలిచిపోతుంది. అంటే.. ఆండ్రాయిడ్‌, ఇతర ప్లాట్‌ఫాంలపై ట్రాకింగ్‌ కొనసాగుతుంది. అలా ఉండొద్దనుకుంటే.. ఆయా డివైజ్‌లలోంచి à°† ఆప్షన్‌ను తొలగించాల్సిందే.
ఇలా చేయండి.. 

వినియోదారులు తమ గూగుల్‌ ఖాతాలోకి లాగిన్‌ అవ్వాలి.

కంప్యూటర్‌ స్ర్కీన్‌పై కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్‌ పిక్చర్‌ పక్కన ‘గుడిగంట’ లాంటి ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి.

అక్కడ మీ గూగుల్‌ ప్లస్‌, గూగుల్‌ ఫొటోలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఉంటాయి. గూగుల్‌ ప్లస్‌ సెట్టింగ్స్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి.

కొత్తగా ప్రత్యక్షమయ్యే వెబ్‌పేజీలో.. అడుగున ఉండే ‘క్లియర్‌ గూగుల్‌ ప్లస్‌ సెర్చ్‌ హిస్టరీ’ని ఎంచుకోవడం ద్వారా బ్రౌజింగ్‌ చరిత్రను తుడిచివేయవచ్చు.

à°† తర్వాత ‘వెబ్‌ అండ్‌ యాప్‌ యాక్టివిటీ’ని ఎంచుకుని, గూగుల్‌ ట్రాక్‌ చేయకుండా à°† ఆప్షన్‌ను డిజేబుల్‌ చేయాలి.

‘మేనేజ్‌ గూగుల్‌ యాక్టివిటీ’లో మీకు అవసరం లేని ఆప్షన్లను, యాప్‌లను డిజేబుల్‌ చేయడం ద్వారా గూగుల్‌ ట్రాకింగ్‌ నుంచి బయటపడవచ్చు.