తెరవెనుక వైసీపీ కుట్ర కులాన్ని బట్టి ఓట్లు కొనుగోళ్లు

Published: Friday April 05, 2019
చోటా మోట నేతలు అక్కడక్కడా అదృశ్యం. à°—à°‚à°Ÿà°² వ్యవధిలోనే మళ్లీ ప్రత్యక్షం.. ఎందుకిలా.. అసలేంజరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ సమయం దగ్గరపడేకొద్దీ రకరకాల విన్యాసాలు.. ఎత్తులు, పైఎత్తులు.. గెలుపునకు అడ్డదారులు.. అక్షరాలా à°ˆ విషయంలో వైసీపీ దూకుడు మీదే ఉంది. అధికారం కోసం ఆర్రులు చాస్తూ కుల సంఘాలపై పడింది.ఆలోచన వచ్చిందే తడవుగా రంగంలోకి దిగిపోయారు. ఏకపక్షంగా ‘కొనుగోలు’కు సిద్ధపడుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోరకంగా భేరం. ఒక్కో నేతది ఒకో శైలి. ఇప్పుడు à°ˆ పద్ధతినే à°—à°‚à°ª గుత్తగా ఓట్లు కొనేందుకు వైసీపీ వేయని ఎత్తుగడ లేదు. ఇప్పటి వరకూ టీడీపీకి అత్యంత బలమైన వర్గంగా ఉన్న బీసీలను బలహీనపరచడం, వీలైతే ఓటుకి ఇంత అని కొనుగోలు చేయడానికి రంగంలోకి దిగారు.
 
ఆచంట నియోజకవర్గంలో à°ˆ తరహా తంతు వేగంగా సాగుతోంది. మీ దగ్గర రెండొందలకు పైగానే ఓట్లు ఉన్నాయంట కదా.. ఒక్క ఓటు పొల్లుపోకుండా మాకే వేయాలి. రెండు లక్షలు తీసుకోండి. అమ్మవారి సాక్షిగా ఒట్టు వేయండి.. బీసీ నేతల్లో కొందరికి అందుతున్న ఆఫర్లు ఇవి. ఇదే నియోజకవర్గంలో మంత్రి పితాని సత్యనారాయణ పోటీపడుతున్నారు. ఆయన సుదీర్ఘ గెలుపులో బీసీ ఓట్లే కీలకం. ఇప్పుడా à°† ఓట్లను కొల్లగొట్టేందుకు ఏకంగా కుయుక్తులు. ఆచంట నియోజకవర్గంతో పాటే మిగతా బీసీలు అత్యధికంగా ఉన్న ప్రాంతా ల్లోనూ à°ˆ ఓట్ల వేట కొనసాగుతుంది. ఇదే పరిస్థితి పోలింగ్‌ వరకు కొనసాగించాలని నిర్ణయించారు.
 
దెందులూరు నియోజకవర్గంలో ప్రముఖ బీసీ నేతను ఆకట్టుకునేందుకు à°ˆ మధ్యనే విశ్వప్రయత్నాలు చేశారు. డబ్బు ఆశచూపారు. ఇంకా మెత్తపడకపోవడంతో అధికారంలోకి వస్తే.. మీరు ఏది అడిగితే à°† పదవి ఇస్తామని ఒప్పందానికి దిగారు. క్షణాల్లో అనుకున్నది సాధించారు. పచ్చజెండా తొలగింది. à°† స్థానంలో ఫ్యాన్‌ జెండా చేరింది.