దగ్గర పడిన కౌంటింగ్‌ గడువు

Published: Sunday May 19, 2019
కౌంటింగ్‌ కౌంట్‌డౌన్‌ నాలుగు రోజుల్లోకి వచ్చేసింది. కుర్చీ దక్కేదెవరికో తేలబోతుంది. ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకు తెరపడుతుంది. అభ్యర్థులతో సహా సీనియర్‌ నేతలంతా ఇప్పటివరకు రోజు à°’à°• యుగంగా గడిపారు. సరిగ్గా ఐదు రోజుల క్రితం పార్టీలన్నీ శిక్షణకు ఆదేశించాయి. పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో సాగాలని హుకుం జారీ చేశాయి. దీంతో యాత్రలను ముగించుకుని వారు తిరిగి వచ్చేశారు. నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు విశ్లేషించుకున్నారు. కౌంటింగ్‌కు సంబంధించి తాజా విషయాలను ఆరాతీశారు. ముఖ్యులతో భేటీ అయ్యారు. ‘మనం చేయాల్సిందంతా ఏప్రిల్‌ 11 ముందే చేశాం. ఇప్పుడు దేవుడి మీద భారం వేశాం. మనవాళ్ళని ఏజెంట్లుగా పంపిస్తున్నా. వీళ్లు ఎవరైనా కాస్త మెతకబడితే కొనేస్తారు. నష్ట పోయేది మనమే. సాధ్యమైనంత మేర పిల్లల మీద ప్రమాణం చేయించుకుని మరీ పంపండి. ఇది లైఫ్‌ అండ్‌ డెత్‌’ అని మెట్ట ప్రాంతానికి చెందిన à°’à°• ప్రధాన పార్టీ అభ్యర్థి డైరెక్షన్‌ జారీ చేశారు.
 
‘నేడు ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడబోతున్నాయి. సాధ్య మైనంత మేర à°’à°•à°Ÿà°¿à°•à°¿ రెండుసార్లు అన్ని సరిచూసుకోవాలి. దీనికి తగ్గట్టుగానే ఏజెంట్లను పంపాలి. జాబితాలన్నీ అధికారులకు ఇచ్చేశాం. ముంచినా, తేల్చినా ఏజెంట్లదే భారం’ అంటూ మరికొందరు స్పష్టం చేస్తున్నారు. ‘మనకైతే గెలుస్తామనే నమ్మకం ఉంది. à°ˆ విషయంలో అనుమానాలకు ఆస్కారమే లేదు’అని ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి 17 మందికి తక్కువ కాకుండా ఏజెంట్లు సిద్ధమయ్యారు. ఓట్ల లెక్కింపు ఆరంభమై ముగిసేంత వరకు ఎవరూ బయటకు రావడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. à°’à°•à°Ÿà°¿à°•à°¿ రెండుసార్లు చెప్పిందే చెప్పినా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో లోటు ఉండకూడదు. ‘మేమేమి చెప్పామో అదే మీరంతా పాటించాలి’అంటూ అభ్యర్థులంతా ఏజెంట్లకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ఏజెంట్లకు ఇచ్చిన శిక్షణ తమకు ఉపయుక్తంగా ఉందని హాజరైన వారంతా అనుభవాలను పంచుకుంటున్నారు.