లోకేశ్ కు కీల‌క బాధ్య‌త‌లు

Published: Sunday June 30, 2019

టీడీపీ అధినేత చంద్ర‌బాబు 40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌à°—à°¾ ఉన్నారు. ఆయ‌à°¨ à°¤‌à°¨‌యుడు పార్టీ ప్ర‌ధాన కార్య‌à°¦‌ర్శిగా ఉన్నా..ఎమ్మెల్సీ à°ª‌à°¦‌వికే à°ª‌రిమితం అయ్యారు. ఇప్పుడు ఎన్నిక‌ల్లో à°“à°¡à°¿à°¨ à°¤‌రు వాత పార్టీలో యువ‌à°°‌క్తం పెంచాల‌ని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇదే à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే ఎన్నిక‌ల్లోగా లోకేశ్ ను à°¸‌à°®‌ర్ధ‌వంతంగా తీర్చి దిద్దాల‌ని భావిస్తున్నారు. ఇందు కోసం లోకేశ్ కు పార్టీలో కీల‌à°• బాధ్య‌à°¤‌లు ఇవ్వాల‌ని అధినేత ఆలోచ‌à°¨‌à°—à°¾ తెలుస్తోంది. చంద్ర‌బాబు à°¸‌న్నిహితులు సైతం అదే సూచిస్తున్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న à°¸‌à°®‌యం లోనే అనేక ఆటు పోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని..దీని ద్వారా à°¸‌à°¹‌జంగానే నాయ‌à°•‌త్వ à°²‌క్ష‌ణాలు పెరుగుతాయ‌ని చెబుతున్నారు. మంత్రిగా à°ª‌ని చేసినా లోకేశ్ కు రాజ‌కీయంగా పూర్తి స్థాయిలో నైపుణ్య‌à°¤ రాలేదు. దీంతో..ఇప్పుడు ప్ర‌తి à°ª‌క్ష నేత‌à°—à°¾ చంద్ర‌బాబు అసెంబ్లీలో పాత్ర‌కే à°ª‌రిమిత‌మై..à°¬‌à°¯‌à°Ÿ మాత్రం à°† పాత్ర‌ను పూర్తిగా లోకేశ్ ద్వారా నిర్వ‌హించే ప్ర‌ణాళిక‌లు à°…à°®‌లు చేయాల‌ని భావిస్తున్నారు. దీంతో పాటుగా పార్టీలోనూ కీల‌à°• à°ª‌à°¦‌వి ఇచ్చే ఆలోచ‌à°¨ చేస్తున్నారు.ప్ర‌స్తుతం చంద్ర‌బాబు à°µ‌à°¯‌సు 69 సంవ‌త్స‌రాలు. à°µ‌చ్చే ఎన్నిక‌à°² నాటిని ఆయ‌à°¨ à°µ‌à°¯‌సు 74కు చేరుతుంది. దీంతో.. పార్టీ బాధ్య‌à°¤‌లు ఇప్ప‌à°Ÿà°¿ నుండే లోకేశ్ కు అప్ప‌à°—à°¿à°‚à°š‌à°Ÿà°‚ ద్వారా à°µ‌చ్చే ఎన్నిక‌à°² నాటికి à°®‌à°°à°¿à°‚à°¤ à°¸‌à°®‌ర్ధ‌వంతంగా సిద్ద à°®‌వుతార‌ని à°…à°‚à°š‌నా వేస్తున్నారు. అందులో భాగంగా విదేశీ à°ª‌ర్య‌à°Ÿ‌à°¨ నుండి à°µ‌చ్చిన నాటి నుండి లోకేశ్ అధికార పార్టీ మీద‌..ముఖ్యంగా సీఎం à°œ‌à°—‌న్ మీద ప్ర‌తీ రోజు ట్విట్ట‌ర్ ద్వారా పూర్తి లెక్క‌లు..à°¸‌మాచారం తో à°¸‌హా కార్న‌ర్ చేస్తున్నారు. అయితే, సొంత పార్టీలోనే లోకేశ్ కు ఇస్తున్న ప్రాధాన్య‌à°¤ పైన అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. à°—‌తంలో మంత్రిగా ఉండి ..పార్టీలో క్రియాశీల‌à°•à°‚à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌రించే à°…à°‚à°¦‌రినీ ఒకే à°°à°•à°‚à°—à°¾ కాకుండా..దూరం పెట్టార‌నే భావ‌à°¨ కొంద‌రిలో ఉంది. వారి తో ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా à°¸‌మావేశం కానున్నారు. ఇటువంటి à°¸‌à°®‌స్య‌లన్నీ à°ª‌రిష్క‌రించుకొని సాధ్య‌మైనంత త్వ‌à°°‌à°—à°¾ లోకేశ్ కు టీడీపీ à°µ‌ర్కింగ్ ప్రెసిడెంట్ à°ª‌à°¦‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు విశ్వ‌à°¸‌నీయ à°¸‌మాచారం. à°®‌à°°à°¿..దీనికి ముహూర్తం త్వ‌రలోనే à°–‌రార‌య్యే à°…à°µ‌కాశం ఉంది.