అన్న‌పూర్ణ స్టూడియోను ముట్టడించ‌నున్న విద్యార్థులు

Published: Saturday July 20, 2019

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్ బిగ్‌బాస్ 3పై à°ª‌లు ఆరోప‌à°£‌లు à°µ‌చ్చాయి. à°ˆ రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ à°œ‌రుగుతుంద‌ని, à°¸‌భ్యుల‌ను ఇబ్బందులు పెడుతున్నారంటూ, శ్వేతా రెడ్డి, గాయ‌త్రి గుప్తా వంటి à°¨‌టీమ‌ణులు కోర్టులో కేసులు కూడా వేశారు. అదే à°¸‌మయంలో బిగ్‌బాస్ షోను à°°‌ద్దు చేయాల‌ని ఉస్మానియా విద్యార్థులు హెచ్చ‌రించారు. అంతే కాకుండా మాన‌à°µ à°¹‌క్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఆదివారం(జూలై 21) నుండి ప్రారంభం కానుంది. à°ˆ నేప‌థ్యంలో ఉస్మానియా విద్యార్థులు బిగ్‌బాస్ షోను ఆపాల‌ని చెప్పారు. లేకుంటే షో వ్యాఖ్యాత‌à°—à°¾ వ్య‌à°µ‌à°¹‌à°°à°¿à°‚à°š‌నున్న నాగార్జున అక్కినేనికి సంబంధించిన‌ అన్న‌పూర్ణ‌స్టూడియోను ముట్ట‌డించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కందుల à°®‌ధు ఆధ్వ‌ర్యంలో ఓయూ విద్యార్థులు à°¬‌à°¯‌లుదేరార‌ని à°¸‌మాచారం.