ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..!

Published: Monday April 30, 2018
 

బీచ్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా బికినీతో తెగ ఎంజాయ్ చేస్తున్న à°ˆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..! తెలుగు, హిందీ, కన్నడ ఇండస్ట్రీలో à°† మద్య కుర్రాళ్లను ఉర్రూతలూటించిని బాలీవుడ్ బ్యూటీ..యోగా టీచర్, పొడుగు కాళ్ల సుందరి..à°ˆ పాటికి గుర్తు పట్టే ఉంటారు. అవును విక్టరీ వెంకటేష్ తో మత్స్య కన్నెగా కనిపించిన అందాల భామ శిల్పాశెట్టి. 42 ఏళ్ల వయస్సులో కూడా తన సెక్సీ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండ చేస్తుంది. తన గ్లామర్ తో దేశం మొత్తాన్ని ఆకర్షించిన à°ˆ భామ. à°¬à°¿à°—్ బ్రదర్ షో 2007లో విన్నర్‌à°—à°¾ నిలిచింది. యోగ పేరిట తన భంగిమలతో ఫోటోలు, వీడియోలతో తెగ పాపులారిటీ తెచ్చుకున్న శిల్పాశెట్టి వివాహానంతరం కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పటీకీ కుర్ర హీరోయిన్లు ఫిట్ నెస్ విషయంలో శిల్పాశెట్టినే ఫాలో అవుతారన్న విషయంలో అతిశయోక్తి లేదు. à°ˆ మద్య వెకేషన్ కు వెళ్లగా.. అక్కడ తీసిన కొన్ని పిక్స్ లో తన బికినీ సోయగాలను ధారపోసింది.ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో వెనుక వైపు నుంచి చూసి చాలా మంది ఎవరీ హాట్ బ్యూటీ అంటూ ఆశ్చర్యపోయారు.