అయోధ్య కేసుపై చీఫ్ జస్టిస్ వ్యాఖ్య

Published: Wednesday October 16, 2019

అయోధ్య కేసులో ఏదో à°’à°•à°Ÿà°¿ తేల్చేయాలని భావిస్తోంది సుప్రీం కోర్టు. ఇవాళ సాయంత్రం వరకు వాదనలు విని.. à°ˆ కేసుకు ముగింపు పలకనున్నట్టు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో వాదనలను సాయంత్రం 5 à°—à°‚à°Ÿà°² నాటికి ముగిస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జరిగింది చాలన్న ఆయన.. ఇక ముగింపు దశకు వచ్చామని తెలిపారు. అయోధ్య కేసులో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. నెల రోజులుగా à°ˆ కేసుకు సంబంధించిన వాద, ప్రతివాదనలను ధర్మాసనం రికార్డు చేస్తోంది. à°ˆ కేసును à°—à°¤ 39 రోజులుగా రోజువారీ విచారిస్తున్నారు. నవంబర్‌ 17తో చీఫ్ జస్టిస్ పదవీకాలం ముగియనుంది. ఆలోపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.