లేక మోసం చేస్తోంది అనుకోవాలా?

Published: Monday December 16, 2019
వైసీపీ సర్కార్‌కు ఓటేసినందుకు వృద్ధాప్య పెన్షన్ లబ్దిదారులు పెద్ద ఎత్తున నష్టపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లో లబ్దిదారులు à°Žà°‚à°¤ నష్టపోయారో లెక్కల్లో వివరించారు. ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపిన ఆయన.. పథకం అమలులో వైసీపీ ప్రభుత్వం అంచలంచెలుగా మాట తప్పుతోంది అనాలా? లేక మోసం చేస్తోంది అనుకోవాలా? అని పవన్ ప్రశ్నించారు.
 
 
 
ట్విట్టర్‌లో పవన్ ఏమన్నారంటే.. ‘‘వైసీపీ తన ఎన్నికల ప్రచారంలో వృద్ధాప్య పెన్షన్‌ను రూ.2 వేలు నుంచి రూ.3వేలు పెంచుతామని హామీ ఇచ్చింది. వృద్ధాప్య పెన్షన్ పొందే అర్హతను 65 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామంది. అధికారంలోకి వచ్చాక పెన్షన్‌ను రూ.3వేలు చేయలేదు. రూ.2250 మాత్రమే చేశారు. దీనివల్ల ఒక్కో ఫించన్ లబ్దిదారుడు రూ.750 నష్టపోతున్నాడు. పెన్షన్ పొందే వయసు 60 సంవత్సరాలకు తగ్గిస్తామని మే 30à°¨ జీవో à°Žà°‚.ఎస్ నెంబర్ 103 ఇచ్చారు. à°ˆ విధంగా తగ్గించడం వల్ల దాదాపు కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్ దక్కాలి. కానీ à°ˆ రోజు వరకూ ఒక్క కొత్త పెన్షన్ లబ్దిదారుకీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న రూ.2250 లెక్కనే చూసుకున్నా.. ఒక్కో కొత్త పెన్షన్ లబ్దిదారు కుటుంబం à°ˆ ఏడు నెలల్లో రూ.15,700 కోట్లు కోల్పోయింది. ఓటు వేసినందుకు ఒక్కో కొత్త వృద్ధాప్య ఫించన్ లబ్దిదారు కుటుంబం à°ˆ ఏడు నెలల్లో కోల్పోయింది అక్షరాలా రూ.15,700’’ అంటూ లెక్కలేసి చెప్పారు.