కంగన కార్యాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే

Published: Wednesday September 09, 2020

బాలీవుడ్ నటి à°•à°‚à°—à°¨ రనౌత్‌కు బోంబే హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆమె బంగళాలో అక్రమ మార్పులు జరిగాయని ఆరోపిస్తూ బృహన్ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) చేపట్టిన చర్యలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. 

 

బాంద్రాలోని à°•à°‚à°—à°¨ రనౌత్ ఇంట్లో చట్టవిరుద్ధమైన మార్పులు జరిగాయని బీఎంసీ ఆరోపించింది. బుధవారం ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి బుల్డోజర్ తదితర సాధనాలతో కూల్చివేతలు ప్రారంభించింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. 

 

ఆమె పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కూల్చివేతలను నిలిపేయాలని  బీఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. ఆమె పిటిషన్‌పై సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ, నోటీసులు జారీ చేసింది. 

 

తన బంగళాలో అక్రమాలు జరిగాయంటూ బీఎంసీ కూల్చివేతలకు పాల్పడటంపై à°•à°‚à°—à°¨ తీవ్రంగా మండిపడ్డారు. తాను శివసేనతో పోరాడుతున్నందు వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మరోసారి ముంబైని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుతో పోల్చారు. 

 

అంతకు ముందు బుధవారం  ఆమె ఇచ్చిన ట్వీట్‌లో బుల్లీవుడ్ à°ˆ ఆగడాలను గమనించాలని కోరారు. 

 

‘‘నా ఇంట్లో ఎటువంటి చట్టవిరుద్ధ నిర్మాణం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం కోవిడ్ సమయంలో కూల్చివేతలను సెప్టెంబరు 30 వరకు నిషేధించింది. బుల్లీవుడ్! ఇప్పుడు దీనిని గమనించు, నియంతృత్వం ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యం చచ్చింది’’ అని మండిపడ్డారు. 

 

బుధవారం బీఎంసీ అధికారి ఒకరు మాట్లాడుతూ, బాలీవుడ్ నటి à°•à°‚à°—à°¨ రనౌత్‌కు చెందిన బాంద్రా బంగళాలో చట్టవిరుద్ధ మార్పులను కూల్చినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి కూల్చివేతలు ప్రారంభమైనట్లు తెలిపారు. à°ˆ మార్పులకు బీఎంసీ నుంచి అనుమతులు పొందలేదన్నారు.