చంద్రబాబు టేపు తెచ్చుకొని కొలుచుకోవచ్చు

Published: Monday November 16, 2020

పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిసెంబరు 21à°•à°¿ పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. à°† రోజున చంద్రబాబు వచ్చి టేపు తీసుకొని ప్రాజెక్టు ఎత్తు కొలుచుకోవచ్చునని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఎవరు చెప్పారు?  పోలవరానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది వైఎస్‌  రాజశేఖర్‌రెడ్డి. దానిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోయేది జగన్మోహన్‌ రెడ్డి. చంద్రబాబు మధ్యలో వచ్చాడు.. మధ్యలోనే పోతాడు’’ అని వ్యాఖ్యానించారు

పోలవరం ఎత్తుపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. నిజానికి... పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఎప్పుడూ రాయలేదు. గేట్లు పెట్టేసి, నీటిని అలా వదిలేసే అవకాశముందని మాత్రమే చెప్పింది. పరిహారం ఖర్చును తగ్గించుకునేందుకు వీలుగా... 41.15 మీటర్ల వరకు మాత్రమే నీటి నిల్వను పరిమితం చేసే అనుమానాలున్నట్లు వెల్లడించింది. మంత్రి ఆదివారం తన విలేకరుల సమావేశంలో à°ˆ సందేహాలను నివృత్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టులో నీటిని ముందుగా నిర్ణయించిన ప్రకారం 45.72 మీటర్ల వరకు నిల్వ చేస్తారా? లేక... 41.15 మీటర్లకే పరిమితమవుతారా? ఇదీ సాగునీటి à°°à°‚à°— నిపుణుల ప్రశ్న! దీనికి మంత్రి చెప్పే సమాధానమేమిటో