జీవీఎంసీ ఎన్నికలపై పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రభావం

Published: Saturday January 30, 2021

పంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం నగర వైసీపీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి ఏకపక్షంగా ఫలితాలు రాకపోతే తర్వాత జరగనున్న గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనవలసి రావచ్చునని అంచనా వేస్తున్నారు. జీవీఎంసీకి à°—à°¤ ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. అప్పటికి రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాది కూడా కాకపోవడంతో గెలుపు ఖాయమని కార్పొరేటర్‌à°—à°¾ పోటీ చేసేందుకు నేతలు పోటీ పడ్డారు. తీరా నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో ఎన్నికలు ఆగిపోయాయి. దీంతో కార్పొరేటర్‌ అభ్యర్థులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో తొలుత పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం à°ˆ నెల మొదటి వారంలో షెడ్యూల్‌ విడుదల చేసింది. 27à°µ తేదీన ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల 21à°µ తేదీతో ముగియనున్నది. à°† తర్వాత కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

 

à°ˆ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రభావం జీవీఎంసీ ఎన్నికలపై వుంటుందని వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. మూడొంతుల పంచాయతీలు పార్టీ మద్దతుదారులకు దక్కితే పర్వాలేదని, సగానికి అటుఇటుగా వస్తే మాత్రం గట్టి పోటీని ఎదుర్కొనవలసి వస్తుందంటున్నారు. నగరంతో పోల్చితే గ్రామాల్లో పార్టీకి బాగా పట్టుందనే అభిప్రాయం వున్నందున మూడో వంతు పంచాయతీలను కచ్చితంగా దక్కించుకోవాల్సి వుంటుందని, అందుకు ఏమాత్రం తగ్గినాసరే ఇబ్బందేనని భావిస్తున్నారు. వీటిన్నింటినీ పరిశీలిస్తే పంచాయతీ ఎన్నికల ఫలితాలపై  అక్కడి నేతల కంటే జీవీఎంసీ పరిధిలోని నేతలు, కార్పొరేటర్‌ అభ్యర్థులే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది.