ట్విటర్ సహా ఇతర సామాజిక మాధ్యమాలకు నోటీసులు జారీ

Published: Friday February 12, 2021

 à°¸à°¾à°®à°¾à°œà°¿à°• మాధ్యమాల్లో బూటకపు, రెచ్చగొట్టే వార్తలను నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి, ట్విటర్ సహా ఇతర సామాజిక మాధ్యమాల సంస్థలకు నోటీసులు జారీ చేసింది. 

 

బీజేపీ నేత వినీత్ గోయెంకా à°ˆ పిటిషన్‌ను దాఖలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న కంటెంట్‌ను క్రమబద్ధీకరించాలని కోరారు. దీని కోసం à°“ యంత్రాంగాన్ని రూపొందించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న భారత దేశ వ్యతిరేక, విషపూరిత సందేశాలపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసను రెచ్చగొట్టే సందేశాలను  సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. 

 

సుప్రీంకోర్టు à°ˆ పిటిషన్‌ను మరికొన్ని ఇదే తరహా పిటిషన్లతో కలిపి విచారించేందుకు నిర్ణయించింది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26à°¨ న్యూఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో హింసాత్మక సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 1,000 అకౌంట్లు, పోస్ట్‌à°² విషయంలో కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ మధ్య వివాదం నెలకొంది. వీటిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది. ట్విటర్ కొన్ని ఖాతాలను కొద్ది సేపు నిలిపేసి, మళ్లీ పునరుద్ధరించింది. ఇటువంటి సమయంలో వినీత్ గోయెంకా à°ˆ పిటిషన్ దాఖలు చేశారు.