ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు

Published: Monday April 05, 2021

ఏపీలో రోజురోజూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు కాగా వైరస్‌తో ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కేసులు 9,09,002à°•à°¿ చేరగా, వైరస్ తో 7,244 మరణించారు. అలాగే రాష్ట్రంలో 10,710 యాక్టివ్‌ కేసులు ఉండగా,  8,91,048 మంది రికవరీ అయ్యారు.