18 ఏళ్ల నిరీక్షణ... ఎట్టకేలకు జాక్‌పాట్

Published: Wednesday June 13, 2018

అమెరికాకు చెందిన à°’à°• వ్యక్తి à°—à°¤ 18 ఏళ్లుగా ఒకే నెంబరు à°—à°² లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు అతని కృషి ఫలించి ఏకంగా 2 మిలియన్ డాలర్లు (రూ. 13,51,50,000) గెలుచుకున్నాడు. మైకేల్ ట్రాన్ à°…నే à°ˆ వ్యక్తి పవర్ బాల్ లాటరీలో విజేతగా నిలిచేందుకు మరో మారు అదే నెంబరుతో రెండు లాటరీ టిక్కెట్లు కొన్నాడు. చివరికి విజయం సాధించాడు. à°’à°• లాటరీ టిక్కెట్‌పై 300 డాలర్లు, మరో టిక్కెట్‌పై 2 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. à°ˆ సందర్భంగా ట్రాన్ మాట్లాడుతూ ‘తన లాటరీ టిక్కెట్లకు బహమతి వచ్చినట్టు à°† కంపెనీ నుంచి ఫోను వచ్చింది. దీంతో నా దగ్గరున్న టిక్కెట్లను చెక్ చేసి నిర్థారించుకున్నాను. à°ˆ మొత్తంలో కొంత భాగం ఇంటికోసం ఖర్చు చేస్తానని, మరికొంత మొత్తం పొదుపు చేస్తానని తెలిపారు. à°ˆ టిక్కెట్లను మైకేల్ స్థానికంగా ఉన్న à°’à°• ఫుడ్ స్టోర్‌లో కొనుగోలు చేశారు.