ఆర్టీసీ టికెట్‌ ధర పెంచొద్దు: అచ్చెన్న

Published: Thursday July 12, 2018

 à°…మరావతి : à°ªà±à°°à°¯à°¾à°£ టికెట్ల ధరలు పెంచకుండా ఆర్టీసీ నష్టాలను తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఆర్టీసీ à°Žà°‚à°¡à±€ సురేంద్రబాబు, చైర్మన్‌ వర్ల రామయ్యతో బుధవారం మంత్రి సమీక్షించారు. వేతన సవరణ, à°Žà°‚à°¤ శాతం ఇస్తే à°Žà°‚à°¤ భారం పడుతుందన్న అంశాలపై చర్చించిన అచ్చెన్న నివేదిక సిద్ధం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.