రబీ బీమా ‘పంటలు’ ఖరారు

Published: Tuesday August 07, 2018

రబీ సీజన్‌ (2018-19)లో రీస్ట్రక్చర్డ్‌ వెదర్‌ బేస్డ్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌), ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై) à°•à°¿à°‚à°¦ ఏ జిల్లాలో ఏ పంటకు బీమా అందించాలనే అంశం ఖరారైంది. ఇటీవల సచివాలయంలో జరిగిన పంటల బీమాకు సంబంధించిన రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. à°ˆ రెండు బీమా పథకాలను అవాంతరాలు లేకుండా అమలుచేసేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు à°’à°• కమిటీని ఏర్పాటు చేసింది