పాలకొండలో జగన్ పాదయాత్ర

Published: Saturday December 01, 2018

పాలకొండ: à°µà±ˆà°¸à±€à°ªà±€ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 309à°µ రోజు పాదయాత్రను జగన్ పాలకొండ నుంచి ప్రారంభించారు. పాలకొండ నుంచి గోపాలపురం, మంగళపురం క్రాస్‌, నాగావళి బ్రిడ్జ్‌ మీదుగా బొడ్డవలస క్రాస్‌, సంకిలి, చిన్నయ్యపేట, మజ్జిరాముడు పేట మీదుగా ఉంగరాడమెట్ట వరకు జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సాగనుంది.